Трек очень похож на
- Название Ek Baar (From "Vinaya Vidheya Rama")
- Исполнитель Dsp & Ranina Reddy
- Жанр Telugu
- Год релиза 2018
- ISRC INS181803034
Видео
Текст песни
Oh, baby, you are so beautiful, full
నువ్వు okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
Oh, baby, you are so beautiful, full
నువ్వు okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
హే రావే నా అలీషా చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా हमेशा
నాలోని కళాకార్ నీలోని అలంకార్
Mix అయితే disco bar full హుషార్
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్రో dance floor
(एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్రో dance floor)
Oh, baby, you are so beautiful, full
నువ్వు okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్రో dance floor
ఓ flight లాగ take-off రయ్యు మందిలే
నీ నడక చూసి నా బుల్లి heart-u
Height మొరచి kite అల్లే ఎగరతుందిలే
నీ రాక తోటి నా heart beat-u
ఓ mini ఓ mini నా సోకుల సౌదామిని
తినిపిస్త బిరియాని చూపిస్తా నా దునియాని
ఓ honey ఓ honey ఇక నువ్వే నా कहानी
నా వయ్యారాల గని నువ్వు ఏం చేస్తావో గాని
एक बार एक बार డప్పేసి step मार
(एक बार एक बार దంచేయ్రో dance floor)
Oh, baby, you are so beautiful, full
నువ్వు okay అంటే let's just chill, chill
నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు, కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు, విల్లు
హే సున్నా కున్న వీలువేంటో తెలిసినాదిలే
నీ సన్నాయంటి నడుము చూసి నాకా
హే rent లేని current అంటే తెలిసినాదిలే
నీ కొంటె చూపు shock కొట్టి నాకా
రాణి ఓ రాణి నన్ను నీతో పాటే రాణి
నీ solo సొగసులన్నీ flowలో ఎత్తుకు పోనీ
आजा రాజా జానీ
నీ జాను నేనై పోనీ
ఈ super sonic fan ని
అరె super hit అయిపోని
एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్రో dance floor
(एक बार एक बार డప్పేసి step मार
एक बार एक बार దంచేయ్రో dance floor)

